Bubblegum: ‘బబుల్‌గమ్’ ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబీ సాంగ్

ABN, First Publish Date - 2023-11-04T15:54:11+05:30 IST

స్టార్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ‘బబుల్‌గమ్‌’. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబీ సాంగ్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. రోషన్ కనకాల సరసన ఇందులో మానస చౌదరి హీరోయిన్‌గా నటించింది.