GOAT: సుడిగాలి సుధీర్ GOAT మూవీ గ్లింప్స్

ABN, First Publish Date - 2023-08-21T16:04:53+05:30 IST

సుడిగాలి సుధీర్, దివ్య భారతి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘GOAT’. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో సుధీర్ లుంగీ కట్టి.. చేతితో బ్యాట్ పట్టుకుని విలన్లకి వార్నింగ్ ఇస్తున్నారు.