Eagle: ‘ఈగల్’ మూవీలోని ‘గల్లంతే’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Dec 27 , 2023 | 06:08 PM

మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ధమాకా’ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఈగల్’. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా రాబోయే సంక్రాంతికి సందడి చేయనుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా.. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ ‘గల్లంతే’ను విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.