Ugadi in TFI: ఉగాది వేళ... టాలీవుడ్‌లో నూతన సందడి!

ABN , First Publish Date - 2023-03-22T13:47:20+05:30 IST

పండగ అంటే సినిమా ఇండస్ట్రీలో నూతన ఉత్సాహం మొదలవుతుంది. పండుగ సీజన్‌ను చాలామంది మేకర్స్‌ సెంటిమెంట్‌గా ఫీలవుతారు.

Ugadi in TFI: ఉగాది వేళ... టాలీవుడ్‌లో నూతన సందడి!

పండగ అంటే సినిమా ఇండస్ట్రీలో నూతన ఉత్సాహం మొదలవుతుంది. (Ugadi Festival special) పండుగ సీజన్‌ను చాలామంది మేకర్స్‌ సెంటిమెంట్‌గా ఫీలవుతారు. బుధవారం ఉగాది సందర్భంగా టాలీవుడ్‌లో కొత్త లుక్‌లు, పోస్టర్ల సందడి నెలకొంది. తాజా అప్‌డేట్‌లతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కొత్తకబుర్లతో సోషల్‌ మీడియా కళకళలాడిపోతుంది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళా శంకర్‌’(Bhola Shankar) విడుదల తేదీతో కొత్త పోస్ట్‌ర్‌ విడుదల చేశారు మేకర్స్‌. ఆగస్ట్‌ 11న సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఎన్‌బీకె 108 (NBK 108) ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసి, అన్న దిగిందు.. ఈ సారి ఊహలకు మించి’ అని అనిల్‌ రావిపూడి పోస్ట్‌ చేశారు. నాని హీరోగా నటించిన ‘దసరా’ (Dasara) చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇలా చాలా చిత్రాల పోస్టర్లు సందడి చేశాయి. వాటిఐ ఓ లుక్కేద్దాం. (New looks for ugadi)

7.jpg3.jpg2.jpg6.jpg52.jpg456.jpg1.jpg0.jpg

Updated Date - 2023-03-22T13:47:21+05:30 IST