సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Social look: తారలు... హోలీ ఆనంద కేళీ!

ABN, First Publish Date - 2023-03-08T18:55:10+05:30

సినీతారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. హోలీతోపాటు అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆసక్తికర ఫొటోలు పంచుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీతారలు(Film Celebs social look) సోషల్‌ మీడియాలో సందడి చేశారు. హోలీతోపాటు అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆసక్తికర ఫొటోలు పంచుకున్నారు.

రాశీఖన్నా, సోనల్‌ చౌహన్‌, ప్రణీత, కాజల్‌, ప్రగ్యాజైస్వాల్‌, అనసూయ వంటి తారలు హోలీని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. తోటి మహిళలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. (Raashi khanna)

అనుష్కశెట్టి తన తాజా చిత్రం ‘మిస్‌ శెట్టి. మిస్టర్‌ పోలిశెటి’లో కొత్తలుక్‌ను విడుదల చేశారు. (anushka shetty)

మహిళగా పుట్టినందుకు ఎంతగానో గర్విస్తున్నా... ఈ రోజు.. ప్రతి రోజు అంటున్నారు ఆండ్రియా. (andrea)

మహిళా దినోత్సవాన్ని ప్రతి రోజు జరుపుకోవాలి.. ఒక్క రోజుకే పరిమితం కాదు అంటోంది అనుపమా పరమేశ్వరన్‌. (anupama parameswaran)

Updated Date - 2023-03-08T19:26:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!