Telangana Elections: సినీ సెలబ్రిటీలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటేస్తున్నారంటే..?

ABN , First Publish Date - 2023-11-29T17:06:58+05:30 IST

తెలంగాణ వ్యాప్తంగా రేపు (నవంబర్ 30) జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మరోవైపు హైదరాబాద్‌లో పలువురు సినిమా సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సినీ సెలబ్రిటీలు ఎవరెవరు.. ఎక్కడెక్కడ ఓటు వేయనున్నారంటే..

Telangana Elections: సినీ సెలబ్రిటీలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటేస్తున్నారంటే..?
Chiru, Prabhas and Mahesh Babu

తెలంగాణ వ్యాప్తంగా రేపు(నవంబర్ 30) జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Elections) సర్వం సిద్ధమైంది. ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మరోవైపు హైదరాబాద్‌లో పలువురు సినిమా సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సినీ సెలబ్రిటీలు ఎవరెవరు.. ఎక్కడెక్కడ ఓటు వేయనున్నారంటే..


Vote.jpg

ఓటువేసే సినీ ప్రముఖుల వివరాలు ఇవే...

  • జూబ్లీహిల్స్‌ క్లబ్‌ (పోలింగ్‌ బూత్‌ 149): చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, నితిన్‌

  • జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 165): మహేశ్‌బాబు, నమ్రత, మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌

  • మణికొండ హైస్కూల్: ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం

  • ఓబుల్‌రెడ్డి స్కూల్‌(పోలింగ్‌ బూత్‌ 150): జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి

  • జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 164): శ్రీకాంత్‌, విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ

  • ఎఫ్‌ఎన్‌సీసీ (పోలింగ్‌ బూత్‌ 164): రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌

  • ఎఫ్‌ఎన్‌సీసీ(పోలింగ్‌ బూత్‌ 160): విశ్వక్‌సేన్‌

  • జూబ్లీహిల్స్‌ (పోలింగ్‌ బూత్‌ 166): దగ్గుబాటి రానా, సురేశ్‌ బాబు

  • ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ(పోలింగ్‌ బూత్‌ 157): రవితేజ

  • బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ (పోలింగ్‌ బూత్‌ 153): అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్‌

  • వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌(పోలింగ్‌ బూత్‌ 151): నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌

  • రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ – ఆర్థిక సహకార సంస్థ: అల్లరి నరేశ్‌

  • యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: తనికెళ్ల భరణి

  • షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్: ఎస్‌ఎస్. రాజమౌళి, రామా రాజమౌళి

  • శ్రీనగర్ కాలనీ MRO ఆఫీసు పోలింగ్ బూత్ నం 130: రామ్ పోతినేని

  • సికింద్రాబాద్, పద్మారావు నగర్‌లోని తుంగభద్ర మహిళా మండలి ఆఫీస్: శేఖర్ కమ్ముల


ఇవి కూడా చదవండి:

====================

*Vijayakanth: విషమంగా విజయ్ కాంత్ ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల

*********************************

*Double iSmart: మరో 100 రోజుల్లో థియేటర్లలో రచ్చ రచ్చే..

***********************************

*విలన్‌గా నటించాలనే కోరిక నెరవేరింది: యంగ్ హీరో

*************************************

Updated Date - 2023-11-29T21:57:10+05:30 IST