Waltair Veerayya: పూనకాలు లోడింగ్ లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2022-12-30T19:17:08+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’ నాల్గవ పాట ‘పూనకాలు లోడింగ్’ విడుదల

Updated at - 2022-12-31T18:58:56+05:30