మొదటి సినిమా 'కలియుగ పాండవులు' 1986లో విడుదలైంది. ఖుష్బు కథానాయిక ఆమెకి కూడా మొదటి సినిమానే. రాఘవేంద్ర రావు దర్శకుడు, తండ్రి రామానాయుడు నిర్మాత.

'బొబ్బిలి రాజా' సినిమా ఒక సంచలనం. వెంకటేష్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఇది, ఇందులో దివ్యభారతి కథానాయిక

వెంకటేష్ తన మొదటి సినిమాకే నంది అవార్డు తీసుకున్నారు, తరువాత ఎన్నో నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు

ఎన్టీఆర్, సావిత్రి తరువాత తెలుగులో వెంకటేష్, సౌందర్య వెండితెర మీద ఉత్తమ జంటగా ప్రసిద్ధికెక్కారు

వెంకటేష్ చాలా సినిమాలు సైలెంట్ హిట్స్. అందులో ఒకటి 'ప్రేమించుకుందాం రా', అంజలా జవేరీ కథానాయిక. 

శోభన్ బాబు తరువాత మహిళా ప్రేక్షకాదరణ వున్న నటుడు ఒక్క వెంకటేష్ అంటే నమ్ముతారా!

జాతీయ, నంది  అవార్డులు గెలుచుకున్న రెండు ముచ్చటైన సినిమాలు. 

వెంకటేష్ అంటే విక్టరీ. అందుకే అతన్ని విక్టరీ వెంకటేష్ అంటారు. ఎన్నో విజయాలు, అవార్డులు, దటీజ్ వెంకీ మామ!