వరుణ్ లావణ్య
కళ్యాణం
చూతము
రారండి...
కల్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం
మూడు ముళ్ళు పడిన
ఆ శుభఘడియలు
అతి మధురం అంటూ
ఇద్దరూ ఆనందంగా...
ఇద్దరూ ఒకటయ్యారు, దంపతులయ్యారు, కలిసి కలకాలం బతకండి
నీ అడుగులో నా అడుగు అంటూ ఏడడుగులే కాదు జీవితాంతం నీ వెనకాలే నడుస్తా...
ఆడపిల్ల కట్నం ఏదీ అంటూ అల్లరి చేస్తున్న ఆడపడుచు, ఇస్తాము అంటూ అన్న వదినెల నవ్వులు
ఇకనుండి నిన్ను
చూసుకునే బాధ్యత నాది, నీ కష్టం నా కష్టం,
నీ ఆనందం నా ఆనందం
నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను చరిత్రలో నిలిచిపోయే ప్రేమికులమే
ఈనాటి ఈ బంధం ఏనాటిదో ఏనాడు పెనవేసి ముడివేసేనో