వర్ష.. సెలబ్రిటీ క్రష్ ఎవరంటే..

‘బిగిల్‌’లో నేను వేసుకున్న జెర్సీ వెనుక ఒక చిన్న కథ ఉంది.

చిన్నప్పటి నుంచి విరాట్‌ కోహ్లీ అంటే పిచ్చి. అతనే నా సెలబ్రిటీ క్రష్‌.

స్కూల్ రోజుల్లో పేపర్‌లో కోహ్లీ ఫొటో కనబడితే చాలు.. కత్తిరించి దాచే దాన్ని.

‘బిగిల్‌’లో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా పద్దెనిమిదో నంబర్‌ జెర్సీ తీసుకున్నా.

ఎందుకంటే కోహ్లీ జెర్సీ నంబర్‌ 18 కాబట్టే.

కోహ్లీ‌కి పెళ్లైనప్పుడు మాత్రం నా మనసు ముక్కలైనంత పనైంది.

కాలేజీలో ఉన్నప్పుడు ‘అర్జున్‌రెడ్డి’ సినిమా చూసి విజయ్‌ దేవరకొండకి ఫ్యానైపోయా..

తారక్, అల్లు అర్జున్‌ యాక్టింగ్‌ అదుర్స్‌.. రేవతి నాకు స్ఫూర్తి.