35805cb8-7a46-44c0-9d81-e090f679af1b-uppi8.jpg

కన్నడ చిత్రం UI డిసెంబర్ 20, 2024న థియేటర్లలో విడుదల కానుంది

4a5deb59-d575-41d8-a06f-3990ac96985b-uppi7.jpg

UI సర్రియలిస్ట్ ప్రపంచంలో రూపొందించబడిన యాక్షన్ థ్రిల్లర్

a9c5b3a0-eec7-4862-88a1-c0f1e6134a21-download.png

ఉపేంద్ర కోసం బాడీ డబుల్‌ను రూపొందించడానికి చిత్ర నిర్మాతలు 200 DSLR కెమెరాలు 

659a8650-48c8-4ead-a447-539e9b85f42c-uppi5.jpg

3D స్కానింగ్ టెక్నిక్‌లతో సహా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు

దర్శకుడిగా ఉపేంద్ర అభిమానులకు మరో అద్భుతాన్ని అందించాలని భావిస్తున్నారు

ఉపేంద్ర, ఎ, సూపర్, ఉప్పి 2 చిత్రాలు ఉపేంద్ర దర్శకత్వం లో వచ్చాయి

చివరిగా ఉపేంద్ర 2015 లో ఉప్పి 2 కి దర్శకత్వం  వహించారు

ఇప్పుడు UI తో మళ్ళీ ఉపేంద్ర దర్శకుడిగా ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు

గ్లోబల్ ఇష్యూ గురించిన సందేశంతో యాక్షన్,అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమా ఉండబోతుంది

కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు