త్రిష,చిరంజీవి నటించిన 'స్టాలిన్' 2006లో విడుదలైంది. మురుగుదాస్ దర్శకుడు.

త్రిష మొదటి తెలుగు సినిమా 2003 లో వచ్చిన 'నీ మనసు నాకు తెలుసు', తరుణ్ కథానాయకుడు. 

తెలుగులో మొదట ఘన విజయం సాధించిన సినిమా ప్రభాస్ పక్కన నటించిన 'వర్షం'

సిద్ధార్థ్ తో నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' విజయం త్రిషని అగ్రస్థానానికి తీసుకెళ్లింది 

మహేష్ బాబుతో నటించిన 'అతడు' విజయం త్రిష కెరీర్ లో మైలురాయి 

2006 లో వచ్చిన 'నాయకి' తరువాత త్రిష తెలుగు సినిమాలు చెయ్యలేదు 

ఆమె నటించిన తమిళ సినిమాలు 'పొన్నియన్ సెల్వన్', 'లియో' లాంటి సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి విడుదలయ్యాయి 

చాలా కాలం తరువాత తెలుగు సినిమా 'విశ్వంభర'లో నటిస్తోంది, ఇందులో చిరంజీవితో 18 ఏళ్ల తరువాత