మన్సూర్ వ్యాఖ్యలు ఖండన,  త్రిషకి మద్ధతు పలికిన నటీనటులు 

మన్సూర్ అలీఖాన్ లాంటి  వాడి వల్లే మనుష్య జాతికి చెడ్డపేరు వస్తోంది

వక్రబుద్ధితో చేసిన ఇటువంటి అసహ్యకర వ్యాఖ్యలు ఖండిస్తున్నా, చర్య తీసుకోవాలి 

నేనే కాదు, అందరూ మన్సూర్ వ్యాఖ్యలు ఖండించాలి, త్రిషకి మద్దతు పలకాలి 

షేమ్ ఆన్ యు,  మన్సూర్ అలీఖాన్ 

నీ జన్మహక్కు అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి, నిన్ను వదిలేది లేదు 

ఆ వ్యాఖ్యలు ఖండిస్తున్నా, ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకో మన్సూర్ 

అంతిమ తీర్పు: వీడి మీద చర్యలు తీసుకోండి