తృప్తి డిమ్రి, ఫిబ్రవరి 23, 1994 న పుట్టింది. ఆమె తొలి చిత్రం 2017లో వచ్చిన పోస్టర్ బాయ్స్
ఉత్తరాఖండ్ కి చెందిన తృప్తి 2018లో వచ్చిన రొమాంటిక్ డ్రామా లైలా మజ్నుతో లైమ్ లైట్ లోకి వచ్చింది
సినిమాల్లోకి వచ్చే ముందు, తృప్తి మోడలింగ్ చేసింది. సంతూర్ మామ్ గా కనిపించేది ఈమెనే
సినిమాల్లోకి వచ్చే ముందు, తృప్తి మోడలింగ్ చేసింది. సంతూర్ మామ్ గా కనిపించేది ఈమెనే
తృప్తి కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె ఎప్పుడూ కొండలు, కోనల్లో తిరుగుతున్న ఫోటోలు పెడుతూ ఉంటుంది
2016 లో 'లైలా మజ్ను' సినిమాకి ఆమెని రిజెక్ట్ చేశారు. అదే సినిమాకి 2018లో ఆమెని తీసుకున్నారు
తృప్తి తండ్రి నటుడు అవ్వాలని అవలేకపోయారు, అందుకే నాన్న కోసం తృప్తి నటి అయింది
అగ్ర నటి అనుష్క శర్మ నిర్మాతగా 'బుల్ బుల్' అనే హారర్ సినిమాలో తృప్తి నటనకి ప్రశంసలు వచ్చాయి
2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్న తృప్తి రణబీర్ కపూర్ అభిమాని