సలోని అసలు పేరు వందన

‘దిల్ పరదేశి హో గయా’ అనే హిందీ సినిమాతో ఆరంగేట్రం 

‘ధన 51’ తో తెలుగులోకి అడుగుపెట్టింది. సుమంత్ కథానాయకుడు

హిందీలో సల్మాన్ ఖాన్ పక్కన ‘సావన్: ది లవ్ సీజన్’ లో సల్మాన్ ఖాన్ ప్రేయసిగా చేసింది

ఎస్ఎస్ రాజమౌళి ‘మగధీర’ సినిమాలో సలోని ఒక చిన్న పాత్రలో మెరిసింది

తర్వాత ‘మర్యాద రామన్న’ లో సునీల్ పక్కన కథానాయకురాలిగా సలోని ని రాజమౌళి తీసుకున్నారు

వెంకటేష్ పక్కన ‘బాడీగార్డు’ సినిమాలో చేసిన నటనకి సైమా అవార్డు లభించింది 

2014లో అల్లు అర్జున్, శృతి హాసన్ నటించిన ‘రేసు గుర్రం’ సినిమాలో సలోని కీలక పాత్ర చేసింది

ఈమధ్యనే విడుదలైన హర్రర్ సినిమా 'తంత్ర'లో చిన్న పాత్ర చేసింది 

వరుణ్ తేజ్, దర్శకుడు కరుణ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘మట్కా’ సినిమాలో సలోని ఒక కీలక పాత్ర పోషిస్తోంది

ఇంకో రెండు తెలుగు సినిమాలు చర్చల్లో వున్నట్టుగా తెలుస్తోంది.