శోభిత ధూళిపాళ విశాఖలో చదువుకుంది తల్లిదండ్రులు విశాఖ నేవీలో పనిచేశారు

శోభిత పదహారణాల తెలుగమ్మాయి, 2013లో మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకుంది

మొదటి సినిమా హిందీలో 'రామన్ రాఘవ్ 2.0', అనురాగ్ కశ్యప్ దర్శకుడు

తెలుగులో ఆరంగేట్రం  అడివి శేష్ పక్కన  నటించిన 'గూఢచారి'

మనిరత్నం దర్శకత్వంలో వచ్చిన  'పొన్నియన్ సెల్వన్' రెండు పార్టులలో నటించి మంచి పేరు తెచ్చుకుంది 

'మేడ్ ఇన్ హెవెన్', 'ది నైట్ మేనేజర్' అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది 

నటుడు నాగచైతన్యతో ఫోటోల్లో కనపడి అతనితో ఎదో ఉందన్న వార్తలతో కొన్నాళ్ళు వైరల్ అయింది

ఇప్పుడు హాలీవుడ్ లో 'మంకీ మేన్' సినిమాతో ఆరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల అవుతోంది