చీర‌లోను.. రాశీఖన్నా అందాల ఆర‌బోత‌

ఇటీవ‌ల బాక్‌ చిత్రం విజయంతో మంచి ఊపు మీదున్న హీరోయిన్‌ రాశీఖన్నా గ్లామర్‌ డోస్‌ను బాగానే పెంచింది

ఈమధ్య ఇన్‌స్టాలో పెడుతున్న ఫొటోల‌ను చూస్తే ఆ విష‌యం అర్థ‌మ‌వుతోంది

ఆ గ్లామర్ షోల‌ను కంటిన్యూ చేస్తూ రీసెంట్‌గా మరోసారి హీట్ పెంచింది

తాజాగా స్టైలిష్ వేర్‌ నుంచి రూట్ మార్చి చీర కట్టులోనూ ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ.. 

చీరను ఇలా కూడా కట్టొచ్చంటూ షేర్ చేసిన ఫోటోలు పెద్ద‌ ర‌చ్చే చేస్తున్నాయి

రాశిలో ఈ కోణం చూడ‌లేదంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు

ఆ ఫొటోల కింద.. ‘ఇక్కడ నా పేరు కంటే నా ముఖమే ఎక్కువగా కనిపిస్తుంది

ఈ యేడాది ‘పాపులర్‌ ఫేస్‌’ అవార్డును ప్రదానం చేసిన ఓ మీడియా సంస్థకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేసింది

2013లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుంద‌రి ఆ వెంట‌నే 2014లో..

మ‌నం సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేసి వ‌రుస సినిమాల‌తో దూసుకుపోయింది

 2018లో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి అక్క‌డ నాలుగైదు చిత్రాల్లో నటించింది 

ఎక్కువ‌గా తెలుగు పైనే దృష్టి పెట్టిన‌ ఈ చిన్న‌ది 20కి పైగానే చిత్రాలు చేసింది

 ఇక్క‌డ గుర్తింపు వ‌చ్చాక ఇప్పుడు బాలీవుడ్‌లో ఛాన్సులు కొట్టేస్తోంది

ప్ర‌స్తుతం తెలుగు, హిందీల్లో 2 చొప్పున  త‌మిళంలో ఒక సినిమాతో బిజీగా ఉంది

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న రాశీఖన్నా.. త‌రుచూ 

త‌న‌ గ్లామర్‌ ఫొటోలను షేర్ చేస్తూ త‌న అభిమానుల‌కు నిద్ర లేకుండా చేస్తోంది

ఆ కోవలోనే తాజాగా చీర కట్టులో చేసిన ఫొటోషూట్ బాగా వైల‌ర్‌ అయింది వాటిని 

చూసిన‌ వారంతా చీర‌ను ఇంత గ్లామ‌ర్‌గా క‌ట్టొచ్చా అంటూ కామెంట్లు చేస్తున్నారు

రాశీఖన్నా క్రియేటివిటీకి స‌లాం చేస్తున్నారు. మీరు వాటిపై ఓ లుక్కేయండి