నీ కోలకళ్ళ మెరుపుకొక్క ఓం నమహా, నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమహా, నీ పట్టుకురుల నలుపుకొక్క ఓం నమహా

మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళు

నీవే నీవే నీవే నేనంటా, నీవే లేక నేనే లేనంటా వరమల్లే అందిందేమో ఈ బంధం

ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా వంటరయ్యింది వయసు

నీ నవ్వు చెప్పింది నాతో, నేనెవ్వరో ఏమిటో!

శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది, దీర్గాయురస్తూ అంటూ నిత్యం దీవించింది

ఖుషీ ఖుషీగా నవ్వుతూ, చెలాకి మాటలు రువ్వుతూ, హుషారు గొలిపేవెందుకే, నిషా కనుల దానా

సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది

ఈ క్షణం ఒకే ఒక కోరికా… నీ స్వరం వినాలని తీయగా

గల గల పారుతున్న గోదారిలా... జల జల జారుతుంటే కన్నీరెలా