చరిత్ర సృష్టించడానికి మొదటి అంకురార్పణ ఈ ఫోటో

మొదటి సినిమా  'తేనె మనసులు'

చలనచిత్ర సీమలో  'అల్లూరి సీతారామరాజు' ఒక చరిత్ర, అంతే!

ఆంధ్ర 'జేమ్స్ బాండ్' అంటే కృష్ణగారే!

ఏడాదిలో 18 సినిమాలు విడుదలై రికార్డు సృష్టించిన ఏకైక నటుడు

200వ సినిమా 'ఈనాడు' రాజకీయ సంచలనం సృష్టించింది 

దర్శకుడిగా 'సింహాసనం', వెండితెరపై అదొక అద్భుతం

మరువలేని ఆ చిరునవ్వు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా