13321e01-c179-418f-a949-bbf6c07549c2-0.jpg

హాట్ బ్యూటీ విత్ స్మార్ట్ బ్రెయిన్..  ఐశ్వర్య రాజేష్

a0d686b6-58b6-4f07-844e-edc5b8a68f14-5.jpg

ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉంటారు..

60ff4772-c4d2-4bb7-baa2-402ac2ff9941-3.jpg

అందాల ఆరబోతతో కొందరు కెరీర్ ని నెగ్గుకొస్తు ఉంటారు..

32546394-d9aa-4f6b-813c-947929c403ee-2.jpg

కానీ.. వారు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలవలేరు..

బ్యూటీ విత్ బ్రెయిన్స్ అరుదు.. అందులో ఒకరు ఐశ్వర్య

కేవలం ఒక భాషకు, ఒక జోనర్ చిత్రాలకు పరిమితం కాకుండా..

విభిన్న కథలు ఎంపిక చేసుకుంటుంది..

కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్, రిపబ్లిక్ ..

సినిమాల్లో ఒక ఎత్తు అయితే.. ది గ్రేట్ ఇండియన్ కిచెన్, డ్రైవర్ జమున వంటి చిత్రాలు హైలెట్ 

తాజాగా ఈ బ్యూటీ సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది.