ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు

మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్ఛం నే కలగన్నట్టే  నా పక్కన నిలిచారు

ప్రియతమా .. నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా !

కొండమీద సుక్కపోటు గుండెలోన ఎండపోటు  చెప్పుకుంటే సిగ్గుచేటు  ఆడ్ని తలుసుకుంటే సులుకుపోటు

అందమా అందుమా అందనంటె అందమా, చైత్రమా చేరుమా చేరనంటె న్యాయమా

అహో ఒక మనసుకి నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు

ఇంతలేసి కళ్ళతో అంత లేత మనసుతో చేస్తున్నావెంత గారడీ

నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా