‘ఈగల్’ మూవీ టాక్ ఏంటంటే..

మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఈగల్’

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది

రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటించారు

సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వాయిదా పడి ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వచ్చింది

ఈ సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులకు రీచ్ కాలేకపోతోంది

కథని ఫ్లాష్‌బ్యాక్‌లతో మిక్స్ చేసి దర్శకుడు కన్ఫ్యూజ్ చేశాడు

రవితేజ పాత్రలోని వైవిధ్యం బాగున్నా.. దర్శకుడు సినిమాను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలమయ్యాడు

ఫైనల్‌గా రవితేజ ఖాతాలో ‘ఈగల్’ మరో యావరేజ్ చిత్రంగానే మిగిలిపోనుంది