రజినీకాంత్ మొదటి సినిమా కమల్ హాసన్ తో 'అపూర్వ రాగంగళ్', బాలచందర్ దర్శకుడు, 1975లో

రజినీకాంత్ మొదటి తమిళ సినిమా తరువాత కన్నడ సినిమా 'కథా సంగమ' చేశారు

మూడోది తెలుగు సినిమా
'అంతులేని కథ', మళ్ళీ బాలచందర్ దర్శకుడు, కమల్ హాసన్ కూడా

కమల్ హాసన్, రజినీకాంత్ ఎన్నో సినిమాలు కలిపి చేశారు. ఇద్దరూ దర్శకుడు బాలచందర్ స్కూల్ నుండి వచ్చినవారే.
రజినీకాంత్ మొదట్లో నెగటివ్ పాత్రలు వేశారు, 1977లో తెలుగు సినిమా 'చిలకమ్మ చెప్పింది'లో కథానాయకుడిగా నటించారు
రజినీకాంత్ ఐదేళ్ళలో తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం దక్షిణాది భాషల్లో నటించి తమిళంలో తనదైన స్టయిల్ లో స్టార్ అయ్యారు

తనకంటూ
ఒక మేనరిజమ్ ఏర్పాటు
చేసుకున్నారు
,
తైలవర్
అయ్యారు
అప్పుడు, ఇప్పుడూ ఒకేలా కష్టపడతారు, అందుకే అతనికి ప్రపంచం అంతటా అభిమానులు