పుట్టినరోజు పాపాయి

అమ్మ, నాన్న ఫాషన్ ఐకాన్ లు కదా, నేను కూడా అంతే

ఈ ఫోటో ఎప్పుడూ నాకు స్పెషల్, తెలుసుకదా ఎందుకో... 

నేను చాలా క్యూట్ గా వున్నాను కదా... 

ఇవన్నీ నాన్నని చూసి నేర్చుకున్నవే...

నాన్న స్టయిలిష్ స్టార్ కదా, నేను అదే కొనసాగిస్తా

ఏ పోటీ అయినా నేనే ఫస్ట్ 

పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మీ అందరికీ ధన్యవాదములు