లుక్స్ తోనే హీట్ ఎక్కిస్తున్న రకుల్ ప్రీత్
రకుల్ ప్రీత్ తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ కోసం ఫోటోషూట్ చేసింది
ఈ ఫోటోషూట్ లో రకుల్ తన స్టైల్ స్టేట్మెంట్ తో ఆకట్టుకుంది
రకుల్ తన ఫొటోస్ తో పాటు ఒక ఇన్స్‌పైరింగ్ కామెంట్ కూడా ఇచ్చింది
సినిమాలు నటుల కోసం మాట్లాడతాయి
బాక్సాఫీస్ ఫలితాలు అనిశ్చితమైనవైనా,
సినిమాను ప్రేక్షకులు ప్రేమిస్తే అదే అసలు విజయం అదే అసలు విజయం అని రకుల్ అంటోంది
తన ఫిట్‌నెస్ టిప్స్ పంచుకుంటూ రకుల్ ప్రీత్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది
రకుల్ చివరగా వచ్చిన ఇండియన్ 2 సినిమా లో నటించింది
ప్రస్తుతం తెలుగు లో సినిమాలేవీ చెయ్యట్లేదు
కానీ బాలీవుడ్ లో ఒక చిత్రం లో నటిస్తోంది
రకుల్ ప్రీత్ ఇప్పుడు మరో సాలీడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తోంది
Related Web Stories
పింక్‌లో పిచ్చెక్కిస్తున్న 'కిస్సిక్' బ్యూటీ
సిమెంట్ పట్టిమీద పెయింటింగ్స్ వేస్తూ దివి
సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
నాకు పెళ్లి ఆలోచన లేదు : శ్రుతి హాసన్