పుట్టినరోజు జేజేలు ప్రియాంక మోహన్ నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి 

కథ వినడానికి రెడీగా వున్నాను, వచ్చి చెప్పండి 

మీరు ఏమన్నా చెప్పండి, కాఫీ లేకపోతే మాత్రం నేనుండలేను 

తాటంకాచలనంబుతో...

చీరగట్టి సింగారించి, చక్కదనముతో చుక్కలాంటి చిన్నదానా...

అల్లిబిల్లి కలలా రావే  అల్లుకున్న కధలా రావే

ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే సొగసరి

ఈ వేసవికాలంకి ఇదే చివరి డ్రెస్, ఇక శీతాకాలం వచ్చేసింది కదా!