5feb1c21-73a7-4f63-b95e-e17dbdfecf56-19.jpg

రాజాసాబ్' కా రాణి 'మాళవిక  మోహనన్'

1964ddf8-396e-4547-bc6b-9ff4164934e8-16.jpg

ప్రభాస్ 'ది రాజాసాబ్' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న బ్యూటీ.

137c3104-943a-490d-b3a2-2666b9e176de-15.jpg

 ఈ టాలెంటెడ్ మలయాళ కుట్టి కోలీవుడ్, మాలీవుడ్ సినిమాల్లో మంచి పాత్రలతో అలరిస్తోంది.

34b11caf-fd9d-4c35-b311-d05a24354951-13.jpg

 ఈ ప్రముఖ మాలీవుడ్, బాలీవుడ్ డీఓపీ PU మోహనన్ కూతురు.

 ఆమె తన రెండవ సినిమా 'నిర్ణయాకం'తో మంచి పేరు సంపాదించుకుంది.

 2019లో రజినీకాంత్ 'పెట్టా' సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ..

 2021లో విజయ్ దళపతి 'మాస్టర్'లో అదరగొట్టింది.

2022లో విశాల్‌తో నటించిన మారన్ సినిమా నిరాశపరిచిన

ఇటీవల రిలీజైన విక్రమ్ 'తంగళన్' సినిమాతో విమర్శకుల నుండి ప్రశంసలు పొందింది.

 ఇప్పటీకే మలయాళం, తమిళ్, కన్నడ సినిమాల్లో తన అదృష్టం పరీక్షించుకున్న ఈ బ్యూటీ..

'రాజాసాబ్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.