బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే

పూజ హెగ్డే సుమారు అరడజనుకుపైగా తెలుగు సినిమాలు వదులుకున్నట్టుగా వినికిడి 

ఒక మంచి పాత్రతో తెలుగులోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వనున్న ఈ బుట్టబొమ్మ 

2020లో వచ్చిన 'అల వైకుంఠపురం' సినిమా తరువాత పూజ హెగ్డే కి హిట్ సినిమా లేదు 

రవితేజ సినిమా 'ఈగల్' లో అడిగారు, కానీ చెయ్యలేదు అని తెలిసింది 

2022లో వచ్చిన 'ఎఫ్3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' లో చిన్న పాత్ర చేసాక, తెలుగులో విరామం 

పూజ హెగ్డే మొదటి తెలుగు సినిమా 2012లో వచ్చిన 'ఒక లైలా కోసం', నాగ చైతన్య కథానాయకుడు

2017లో వచ్చిన 'దువ్వాడ జగన్నాధం' మొదటి పెద్ద హిట్ సినిమా, అల్లు అర్జున్ కథానాయకుడు

హిందీలో 'మొహెంజో దారో' అనే ఒక పీరియడ్ సినిమా ద్వారా ఆరంగేట్రం, హృతిక్ రోషన్ కథానాయకుడు, అశుతోష్ గోవారికర్ దర్శకుడు, కానీ సినిమా నడవలేదు 

ఇప్పుడు ఒక పెద్ద సినిమాకోసం చర్చలు జరుపుతున్నట్టు వినికిడి