ఓ... నీహారిక నీహారిక

అన్న పెళ్ళిలో చెల్లెలుదే  ఎక్కువ హడావిడి కదండీ!

నిర్మాతగా కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టా, ఆశీర్వదించండి 

ఫోటో అంటే చాలు, నవ్వు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది 

ఈమధ్య ఫోటోషూట్ లు ఎక్కువ చేశాను లెండి!

మొన్నటివరకు లావణ్య త్రిపాఠి, ఇప్పుడు నా వదిన 

పదహారణాల తెలుగు అమ్మాయి 

ఇలా కూడా బాగున్నాను కదా, కాలేజీ అమ్మాయిలా