కవ్వించే అందచందాలతో హృదయాలను కొల్లగొట్టే స్తున్నా నేహా శెట్టి

నేహా శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు

కవ్వించే అందచందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తుంది నేహా శెట్టి

వైట్ డ్రస్‌లో ఈ భామ ఎద అందాలతో క్రేజీ లుక్స్‌తో ఆకట్టుకుంది.

కర్ణాటకకు చెందిన ఈ భామ టాలీవుడ్‌లో బాగా రాణిస్తోంది.

రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి పరువాలన్నీ ప్రదర్శించేస్తుంది.

డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రతో ఈ భామ అందర్నీ మెప్పించింది.

కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న జాన్వీకపూర్.. మందు కంటే మస్త్ కిక్కిస్తున్న క్యూట్ లేడీ హాట్ పిక్స్

డీజే టిల్లు తర్వాత ఈ భామకి వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి.

ఈ ఏడాది నాలుగో నెల వచ్చినప్పటికీ ఈ భామకి సంబంధించి ఎలాంటి మూవీ అప్‌డేట్ లేదు.

ఈ సంవత్సరం సాలిడ్ హిట్‌తో కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ బ్యూటీ.. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.