నా పేరుకు తగ్గట్టుగా నా
కళ్ళే నా అందం అంటారు
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి
చూపవే నీతో తీసుకెళ్ళి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి
చూపవే నీతో తీసుకెళ్ళి
సోగకళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసే
సోగకళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసే
పిలిచినా రానంటవా కలుసుకోలేనంటావా
నీ కోలకళ్ళ మెరుపుకొక్క ఓం నమహా, నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమహా
చీరలో తెలుగమ్మాయిలా వున్నాను కదా
'గుంటూరుకారం' ఎంత హాట్ గా ఉంటుందో చూస్తారుగా
ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటానికే వచ్చాను, కృషి చేస్తాను