మహేష్ బాబు, నమ్రత కలిసి 'వంశీ' సినిమా చేశారు. ఆ సినిమా సెట్ లో ఇద్దరూ మొదట కలుసుకున్నది

ఈ సినిమా ఇద్దరి కెరీర్ లో ఒక చెత్త సినిమా, కానీ ఇద్దరినీ కలిపింది కాబట్టి గుర్తిండిపోయే సినిమా 

నమ్రత మొదటిసారి మహేష్ ని కలవగానే, అతనే తన కాబోయే భర్త అనుకున్నారు, అక్కడే ప్రేమ మొదలయింది

మహేష్ ఇంట్లో ఈ పెళ్ళికి ఒప్పించడానికి సుమారు  నాలుగేళ్లు పట్టింది 

 2005, ఫిబ్రవరి 10న వివాహం ముంబైలో అతి నిరాడంబరంగా జరిగింది 

నమ్రత 1993లో మిస్ ఇండియా టైటిల్ ని గెలుచుకున్నారు

ఇండియాలో బెస్ట్ సెలబ్రిటీ కపుల్స్ లో ఒక జంటగా వీరిద్దరూ వున్నారు 

మహేష్ నమ్రతల కుమారుడు గౌతమ్, కుమార్తె సితార 

అందమైన కుటుంబం