కామాక్షి భాస్కర్ల 2018లో మిస్ తెలంగాణగా ఎన్నికయ్యారు

నటిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కామాక్షి నిజ జీవితంలో డాక్టరు

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌', 'రౌడీ బాయ్స్', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాలలో చిన్న పాత్రలు చేశారు కామాక్షి 

కామాక్షి క్లాసికల్ డాన్సర్ కూడా. చలం రచనలు అంటే ఇష్టమని చెప్పారు

మా ఊరి పొలిమేర సినిమాలో నటిగానే కాకుండా, అసిస్టెంట్ డైరెక్టర్ గా, డైలాగ్స్ రాయటంలో కూడా పని చేశారు కామాక్షి 

చిత్ర పరిశ్రమలో బంధువులున్నా, ఏ ఒక్కరి సహాయం తీసుకోకుండా ఈ స్థాయికి వచ్చారు కామాక్షి. 

కె విశ్వనాధ్ సినిమాలు ఎక్కువ చూస్తాను అని చెప్పారు. తనకి స్ఫూర్తి తన తల్లి అని చెప్పారు

ఒక్క సినిమాలే కాకుండా, ఆహాలో మూడు వెబ్ సిరీస్ లు, ఈ మధ్య విడుదలైన 'దూత' లో కూడా చేశారు