దివి అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయి 

పుట్టింది విజయవాడ దగ్గర హనుమాన్ జంక్షన్ లో. పెరిగింది, చదివింది  హైదరాబాదులో 

చదువు ఎంటెక్. స్నేహితులు బాగున్నావ్, పొడుగ్గా వున్నావు సినిమాల్లో ట్రై  చెయ్యి అంటే,  సినిమా మీద ఆసక్తి కలిగింది

మొదటి సినిమా 'మహర్షి' లో మహేష్ బాబుతో ఒక సన్నివేశంలో 

అమ్మ, నాన్న, అన్న, వదిన, అన్న కూతురు, నేను ఇదీ కుటుంబం

చిన్న పాత్రలు ఎన్ని చేసినా, దివికి  'బిగ్ బాస్' సీజన్ 4లో మంచి పేరొచ్చింది. 

బిగ్ బాస్ 4 ఫైనల్స్ లో చిరంజీవి అతిధిగా వచ్చి, దివి కి తన సినిమాలో అవకాశం ఇస్తామని మాట ఇచ్చారు. అన్నట్టుగానే 'గాడ్ ఫాదర్' లో  ఇచ్చారు 

ఇదేదో బాపుగారి సినిమాలో స్టిల్ అనుకునేరు, ఇది దివి ఇచ్చిన ఒక పోజు మాత్రమే