అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే
ఎదుట నీవే ఎదలోన నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
నీ నవ్వు చెప్పింది నాతో, నేనెవ్వరో ఏమిటో
తలుపు మూసినా తలవాకిటనే, పగలు రేయి నిలుచున్నా
అచ్చం అమ్మ శ్రీదేవిలా ఉంటానని అంటారు
ఎలా వున్నాను, బాగున్నాను కదా, నా మేకప్ నేనే చేసుకున్నాను