జాతీయ అవార్డు గెలుచుకున్న కృతి సనన్ వెనక షాకింగ్ నిజాలు
హీరోయిన్స్ కి పెళ్లి కాదు అని స్నేహితులు చెపితే భయం వేసింది, కానీ అమ్మ ధైర్యం చెప్పింది
పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేసింది, అవకాశాలు వస్తున్నట్టే అనిపించేవి, కానీ రాలేదు
ఒక షోలో కొరియోగ్రాఫర్ అసభ్యంగా ప్రవర్తించాడు, ఏడ్చింది, పరిశ్రమ వదిలి వెళ్ళిపోవాలి అనుకుంది, మళ్ళీ ధైర్యం తెచ్చుకుంది
కృతి సనన్ పొడుగ్గా ఉండటంతో ఆమెకి అవకాశాలు మొదట్లో రాలేదు, కానీ తరువాత అదే ఆమెకి ప్లస్ అయింది.
ప్రభాస్ కి సరిజోడీగా కృతి సనన్ పొడుగ్గా ఉండటం వలన ఆదిపురుష్ లో ఆమెకి సీత పాత్ర దక్కింది
మొదటి సినిమా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన
'1: నేనొక్కడినే' లో చేసింది. తరువాత ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు
'మిమి' సినిమాలో ఆమె చేసిన నటనకి గాను జాతీయ అవార్డు గెలుచుకుంది. అది ఆమె కోరిక, నెరవేరింది.