మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. జనవరి 12 సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల

సీనియర్ నటులతో పోటీ పడుతూ వస్తున్న యువ నటుడు తేజసజ్జ. ప్రశాంత్ వర్మ దర్శకుడు, జనవరి 12న విడుదల

వెంకటేష్ నటించిన 75వ చిత్రం 'సైంధవ్', శైలేష్ కొలను దర్శకుడు. జనవరి 13న విడుదల 

నాగార్జున కొత్త దర్శకుడు విజయ్ బెన్నీ తో చేస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతి పండగ పోటీలో వుంది.

ఇంకో సీనియర్ నటుడు రవితేజ యాక్షన్ సినిమా 'ఈగిల్' కూడా జనవరి 13న విడుదల.

విజయ్ దేవరకొండ, పరశురామ్ రెండో సారి కలిసి చేస్తున్న 'ఫ్యామిలీ  స్టార్' ఏప్రిల్ లో ఉండొచ్చు అని అంచనా 

పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' మార్చ్ 8 న విడుదల. సంజయ్ దత్ ఇందులో విలన్ 

అందరూ ఎదురుచూస్తున్న  సినిమాల్లో 'దేవర' ఒకటి. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోంది, ఏప్రిల్ 5 న విడుదల 

అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు తెచ్చి పెట్టిన 'పుష్ప' రెండో పార్టు ఆగస్టు 15న వస్తోంది. వెయిటింగ్...

రామ్ చరణ్, శంకర్ మొదటిసారిగా చేస్తున్న 'గేమ్ చెంజర్' విడుదల తేదీ కోసం ఎదురుచూపులు