అందమైన అల్లువారి కోడలు

నేను స్నేహ, ఐకాన్ స్టార్ భార్య, అందుకనే నేను కూడా... 

మా అయన స్టయిలిష్ స్టార్ కదా, అందుకే నాకు మా ఆయనతోటే పోటీ

కొంచెం నా జెడలో క్లిప్పు సరిగ్గా వుందో లేదో చూస్తారా ఆయనగారూ !

కొంచెం కాళీ దొరికితే, ఇద్దరం అలా విహారానికి వెళుతూ ఉంటాం 

అందమైన స్టయిలిష్ కుటుంబం

ఏమైనా చీరలోనే వుంది తెలుగుదనం అంతా, కాదంటారా!

మా అయన ఐకాన్ స్టార్ అయితే, మరి నేను ఫ్యాషన్ ఐకాన్?