2019లో కన్నడలో విడుదలైన ‘బీర్బల్‌ ట్రైయాలజి’తో నటిగా రుక్మిణీ వసంత్‌  ఎంట్రీ ఇచ్చింది

అదే ఏడాది హిందీలో అప్ స్టార్ట్స్ అనే చిత్రం లోను నటించింది

రుక్మిణీ వసంత్‌కు ‘సప్త సాగరాలు దాటి’ తో తెలుగు లో మంచి గుర్తింపు వచ్చింది

తాజాగా తనకు వస్తున్న అవకాశాలు గురించి ఈ భామ మాట్లాడింది

కెరీర్‌ ఆరంభంలోనే ఇలాంటి అవకాశాలు రావడం నా అదృష్టం

‘సప్త సాగరాలు దాటి’ తర్వాత నుంచి నాకు బలమైన పాత్రలు రావడం మొదలైంది

నాకు ఫలానా పాత్రలతో ముందుకెళ్లాలని ప్రణాళికలేం లేవు

విభిన్నమైన కథలు, పాత్రలు పోషించాలి. మంచి సినిమాల్లో భాగమవ్వాలని అనుకుంటున్నా’ అని తెలిపింది

సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన చిత్రాల అప్‌డేట్‌లను పంచుకుంటుందీ రుక్మిణీ