కావ్య థాపర్ మొదటి సినిమా 'ఈ మాయ పేరేమిటో' రాహుల్ విజయ్ పక్కన
ఏక్ మినీ కథ, బిచ్చగాడు 2 ఈ రెండు సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి
రెండు తెలుగు సినిమాలు వరసగా విడుదలకున్నాయి, అందులో మొదటిది 'ఈగల్', రవితేజ కథానాయకుడు
ఫిబ్రవరి 9న 'ఈగల్' విడుదలైతే, ఫిబ్రవరి 16న 'ఊరు పేరు భైరవకోన' విడుదలవుతోంది
రామ్, పూరి జగన్ కాంబినేషన్ లో వస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో కూడా కావ్య చేస్తోంది
పూలు గుస గుస లాడేనని జతకూడేనని గాలి ఈలలు వేసెనని సైగ చేసెనని అది ఈరోజే తెలిసింది
గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న 'విశ్వం' లో కూడా ఒక మంచి పాత్ర చేస్తున్న కావ్య
కావ్య థాపర్ విజయవంతమైన వెబ్ సిరీస్ 'ఫర్జీ' లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేసింది
భవిష్యత్తులో పూర్తి మాస్ యాక్షన్ సినిమా చేయాలన్నదే కావ్య కోరిక
Related Web Stories
డైరెక్టర్ క్రిష్ కి మళ్ళీ పెళ్లయిందా?
రకుల్, జాకీ వివాహం తరువాత
డ్రగ్స్ విషయంలో ప్రముఖంగా వినిపించిన సెలబ్రిటీలు వీరే!
రుహానిశర్మ అందాల దర్శనం కావాలంటే ఈ ఫొటోలు మిస్ కావద్దు..