fa5be163-685a-498f-ac2a-a148dac30225-Mrunal-Thakur-9.jpg

మృణాల్‌ ఠాకూర్‌కు ఇష్టమైన క్రికెటర్ ఎవరో తెలుసా..

5418b78f-c333-4848-b417-df769d61d6b3-Mrunal-Thakur-1.jpg

నటిగా టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోన్న హీరోయిన్లలో మృణాల్‌ ఠాకూర్‌ ఒకరు. 

295274dd-bb98-466c-a224-5d0c5d14f018-Mrunal-Thakur-4.jpg

తాజాగా ఆమె తనకి ఎంతో ఇష్టమైన క్రికెటర్ గురించి, ఎందుకు ఇష్టమో కూడా చెప్పుకొచ్చింది.

b1042161-f3f4-41c9-81de-66c59532fabd-Virak-Kohli.jpg

నాకు కోహ్లీ అన్నా, అతడి ఆటతీరన్నా భలే ఇష్టమని తెలిపింది మృణాల్.. ఎందుకంటే,

కోహ్లీలో ఏదో తెలియని మ్యాజిక్‌ ఉందనిపిస్తుంది. అదే అతడిని ఇష్టపడేలా చేసింది. 

నిజానికి ఒకప్పుడు నాకు క్రికెట్‌ అంటే ఇష్టముండేది కాదు. 

కానీ నా తమ్ముడి కారణంగా క్రికెట్‌ చూడడం మొదలెట్టా. 

ఆటను అర్థం చేసుకుని, మెల్లమెల్లగా ఇష్టపడడం మొదలెట్టా. 

ఈ క్రమంలో కోహ్లీ ఆట తీరుకు ఫిదా అయిపోయి, తెలియకుండానే అతడికి పెద్ద ఫ్యాన్‌గా మారిపోయా. 

కోహ్లీ ఫీల్డ్‌లోకి దిగగానే పనులన్నీ పక్కనపెట్టి మరీ ఆటలో లీనమైపోతా. 

ఐదారేళ్ల క్రితం స్టేడియంలో కోహ్లీని ప్రత్యక్షంగా చూసిన మధుర క్షణాలు ఇప్పటికీ గుర్తే.

ఇప్పటికీ విరాట్ ఆడుతుంటే.. షూటింగ్‌లో ఉన్నా సరే.. ఫోన్‌లో చూస్తానని తెలిపింది మృణాల్ ఠాకూర్.