అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ

జలదరించే మేనిలో,  తొలకరించే మెరుపులో  ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో

పిలిచినా రానంటవా కలుసుకోలేనంటావా

అందనంత ఎత్తు నుండి...

చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియ్య అందమంతా చీరలోనే వున్నది

దివ్యమైన ఆరంభం, మధురమైన 'మజిలీ'

జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే

ఊహలు గుస గుసలాడె నా హృదయము ఊగిసలాడె