పెళ్లి శుభలేఖ మీద ఆనాటి కారంచేడు గ్రామాన్ని గుర్తు చేసుకుంటూ, పెళ్లి కూడా కారంచేడు స్టయిలే...
దగ్గుబాటి అభిరామ్ వివాహం తన మేనత్త కుమార్తె ప్రత్యూషతో బుధవారం శ్రీలంకలో సాయంకాలం గం.8.50 నిమిషాలకు
దగ్గుబాటి రామానాయుడు గారి సొంతవూరు కారంచేడు. ఆ వూరిలో వుండే అప్పటి ఇల్లు, వాతావరణం పెళ్లి కార్డు మీద ప్రతిబింబిస్తాయి
పెళ్లికూతురు, పెళ్లి మూహూర్తం, ఎక్కడ జరుగుతోంది వివరాలు
కారంచేడు పద్దతిలో పెళ్లి జరుగుతుంది
కార్డు మీద వున్న ఆ ఇల్లు అప్పట్లో కారంచేడులో రామానాయుడు గారు వున్న ఇల్లు ఇదే
శ్రీలంకకు ప్రయాణం అవుతున్న పెళ్ళికొడుకు
భారత సినిమా పరిశ్రమలో ఒక చరిత్ర సృష్టించిన మూవీ మొఘల్ మా తాతగారు రామానాయుడు గారి దీవెనలతో