అందమంటే అనుపమ కదా!
చిలిపి చేష్టల చిన్నది
పండగ కదా,
సంప్రదాయ చీరలో
ఈ పోజులో అందంగా వున్నాను కదా!
పూజకి వేళాయె, పువ్వులు కోయాలి
ఏంటి! ఇలా పోజు పెట్టాను అని అనుకుంటున్నారా
అందరూ రింగుల జుట్టు గురించే మాట్లాడుకుంటున్నారు కదా!
మోడరన్ డ్రెస్ లో కూడా బాగున్నాను కదా!