వినరో భాగ్యశ్రీ బచ్చన్ కథ
హిందీ సినిమా 'యారియాన్ 2' లో చిన్న పాత్ర చేసినా, 'మిష్టర్ బచ్చన్' లో లీడ్ రోల్ చేసే భాగ్యం లభించింది
కర్టెన్ చాటునే
ఉండిపోయావేంటమ్మా, బయటకి రా
నిలువద్దము నిను ఎపుడైనా, నువు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమె గమనిస్తున్నా కొత్తగా
అప్పుడప్పుడు దానిగురించే ఆలోచిస్తూ వుంటా, కానీ...
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల, నిజము తెలిసినా కలని చెప్పినా మనసునమ్మదేల
ఏం సక్కగున్నావే సంపంగి ముక్కు దానా, ఏం సిక్కగున్నావే లవంగి టెక్కుదానా
హలో! డైరెక్టర్ గారా, మిష్టర్ బచ్చన్ షూటింగా? ఎక్కడ? ఇప్పుడే వచ్చేస్తున్నా...