రణబీర్ కపూర్ రన్ విజయ్ గా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్

తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు, ఇంటెన్స్ పాత్రలు 

నేను రణబీర్ కి పెద్ద అభిమానిని, అతను ఇండియాలో ఉత్తమ నటుడు అన్న మహేష్ 

మొదటి నుండి చివరి వరకు రణబీర్ షో 

రష్మిక మందన్న గీతాంజలి పాత్రలో ఒదిగిపోయింది 

చాలా కాలం తరువాత అనిల్ కపూర్ తండ్రి పాత్రలో అపూర్వ నటన 

లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది 

అన్నీ బాగున్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు, సినిమా అంతా హింస, కర్స్ పదాలు, అతి శృంగార చేష్టలు