అందానికి అందం
ఈ పుత్తడి బొమ్మ
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి
చూడే నా కళ్ళు
ఏమాలోచిస్తున్నాను అంటే...
చీరగట్టి సింగారించి చింపితలకు చిక్కుదీసి, చుక్కలాంటి చిన్నదానా
ఓ బంగరు రంగుల చిలకా
పలకవే... నా పైన అలకే లేదనీ
తలకు నీళ్ళోసుకుని ... కురులార బోసుకుని నిలుచుంటె.. నా మనసు...
'లోఫర్' తో మొదలెట్టా,
ఇప్పుడు 'కల్కి' లో వస్తున్నా
ఏం సక్కగున్నావే
సంపంగి ముక్కు దానా