3bd3711b-6c5c-4dc3-bb36-1318b2296525-subash-pranitha.jpg

ఏంటీ.. పెళ్ల‌య్యాక ప‌వ‌న్ హీరోయిన్‌ డోసు పెంచింది

51365fc2-ca17-4926-8fc4-3a13798d08aa-Untitled-2.jpg

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని న‌టి ప్రణీత సుభాష్

40d3dcee-7221-4751-a703-acf973e95964-pranitha-13.jpg

 క‌న్న‌డ న‌టి అయినా తెలుగు చిత్రాల‌తోనే మంచి గుర్తింపు

dfacb727-4717-45ad-8af8-33a3b225bc03-pranitha.jpg

ఏం పిల్లో.. ఏం పిల్ల‌డో చిత్రంతో తెలుగులోకి ఆరంగేట్రం

అత్తారింటికి దారేది, ర‌భ‌స‌, బ్ర‌హ్మోత్స‌వం సినిమాల‌తో పేరు

2021లో బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకోని పాప‌కు జ‌న్మ‌నిచ్చింది

2019 క‌రోనా అనంత‌రం త‌గ్గిన‌ సినిమా ఛాన్సులు

దాదాపు మూడేండ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లోకి

మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇస్తూ ఆగ్ర హీరో దిలీప్ తో సినిమా

ప్రస్తుతం చేతిలో ఓ క‌న్న‌డ సినిమా మాత్రమే

పెళ్లికి ముందు గ్లామ‌ర్ కు దూరంగా కన్న‌డ క‌స్తూరి 

ఇప్పుడు రోజు ఫొటోషూట్ల‌తో సోష‌ల్ మీడియాలో కాక

పెళ్లైనా ఎక్క‌డ త‌గ్గేది లే అన్నట్లుగా అందాల విందు

డిఫరెంట్ ఫొటోలతో అభిమానుల‌కు క‌నుల‌విందు

ఇక లేవు.. ఇంతటితో సరి వీటినే మరోసారి చూసేయండి