ఆ హీరోయిన్.. కోలీవుడ్‌ ‘మియా ఖలీఫా’ అట

ABN , First Publish Date - 2022-04-15T02:21:54+05:30 IST

ఆమె కోలీవుడ్‌ మియా ఖలీఫా అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె ఎక్స్‌పోజింగ్‌ చేసే విధానం, దుస్తుల ఎంపిక ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మియా ఖలీఫాతో..

ఆ హీరోయిన్.. కోలీవుడ్‌ ‘మియా ఖలీఫా’ అట

హీరోయిన్‌ యాషిక ఆనంద్‌ను కోలీవుడ్‌ మియా ఖలీఫా అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె ఎక్స్‌పోజింగ్‌ చేసే విధానం, దుస్తుల ఎంపిక ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మియా ఖలీఫాతో యాషికను పోల్చుతున్నారు. దీనికి కారణం యాషిక ఆనంద్‌ గ్లామరే. తమిళ చిత్రపరిశ్రమలో ఎక్స్‌పోజింగ్‌ సునామీగా గుర్తింపు పొందిన యాషిక.. బిగ్‌బాస్‌ తమిళ రియాల్టీ షో ద్వారా రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో సైతం మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అదేసమయంలో ఆమెకు ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. మరోవైపు సినిమా అవకాశాలను బాగానే దక్కించుకున్నప్పటికీ ఓ రోడ్డు ప్రమాదం ఆమె కెరీర్‌తో పాటు జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ప్రమాదం నుంచి పునర్జన్మ పొందిన యాషిక ఇప్పుడు సినిమాల్లో బిజీబిజిగా గడుపుతోంది.



Updated Date - 2022-04-15T02:21:54+05:30 IST