చింతామణి సొంత మొగుడు ఎవరు?

ABN , First Publish Date - 2022-08-14T06:13:20+05:30 IST

రాజేంద్రప్రసాద్‌ (జూనియర్‌ పవన్‌ కల్యాణ్‌), ‘మగువ’ ఫేమ్‌ మధు ప్రియా జంటగా శివ నాగేశ్వరరావు వీరేళ్ల స్వీయ దర్శకత్వంలో...

చింతామణి సొంత మొగుడు ఎవరు?

రాజేంద్రప్రసాద్‌ (జూనియర్‌ పవన్‌ కల్యాణ్‌), ‘మగువ’ ఫేమ్‌ మధు ప్రియా జంటగా శివ నాగేశ్వరరావు వీరేళ్ల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘చింతామణి సొంత మొగుడు’. షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌  బసిరెడ్డి పాటలు, సెక్రటరీ దామదర్‌ ప్రసాద్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. చింతామణి సొంత మొగుడు ఎవరు అనేది సస్పెన్స్‌ అని చిత్ర దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి  సంగీతం. ఎం.ఎల్‌ రాజా. సినిమాటోగ్రఫీ: రమణ

Updated Date - 2022-08-14T06:13:20+05:30 IST